చంద్రబాబు రిమాండ్ కేసు విచారణకు విరామం
- స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏసీబీ కోర్టులో ఉదయం నుంచి కొనసాగుతున్న వాదనలు
- విచారణకు భోజన విరామం ప్రకటించిన కోర్టు
- మధ్నాహ్నం తిరిగి 1.30 గంటలకు తిరిగి ప్రారంభ కానున్న విచారణ
కేవలం రాజకీయ కక్షలో భాగంగానే చంద్రబాబును అరెస్ట్ చేశారని చెప్పారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సీఐడీ పోలీస్ అధికారుల కాల్ డేటా తనకు కావాలని కోర్టును కోరారు. ఎన్నికలకు ముందు రాజకీయ ప్రేరేపితంగా కేసు పెట్టారని ఆరోపించారు. మరోవైపు 2021లో కేసు నమోదైతే చంద్రబాబు పేరును ఎఫ్ఐఆర్ లో ఎందుకు చేర్చలేదని సీఐడీని కోర్టు ప్రశ్నించింది.