లోకేశ్ పాదయాత్రలో కిలోమీటర్ల మేర జనం.. వీడియో వైరల్!
- 50వ రోజుకు చేరుకున్న లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర
- ప్రస్తుతం పుట్టపర్తి నియోజకవర్గంలో నడుస్తున్న టీడీపీ యువ నేత
- వేలాదిగా హాజరవుతున్న జనం..
మరోవైపు లోకేశ్ పాదయాత్రలో వేలాది మంది ప్రజలు పాల్గొంటున్నారు. ఆయన వెంట అడుగులో అడుగు వేస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాదయాత్రలో రోడ్డు వెంట కిలోమీటర్ల కొద్దీ వేలాది మంది జనం కనిపించారు.