రెండు సార్లు గెలిచిన నేను.. నీతో తిట్టించుకోవాలా?: పవన్ పై రోజా ఫైర్
- పవన్, రోజాల మధ్య మాటల యుద్ధం
- డైమండ్ రాణి కూడా తన గురించి మాట్లాడుతోందన్న పవన్
- ప్రజల కోసం తిట్టించుకోక తప్పడం లేదన్న రోజా
ఈ వ్యాఖ్యలపై రోజా ట్విట్టర్ వేదికగా అదే స్థాయిలో ప్రతిస్పందించారు. 'రెండు సార్లు గెలిచిన తాను... రెండు చోట్ల ఓడిపోయిన నీతో తిట్టించుకోవాలా?' అని ప్రశ్నించారు. 'తూ... ప్రజల కోసం తప్పడం లేదు' అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ ను ప్యాకేజ్ స్టార్ అని విమర్శించారు.