కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ మునుగోడులో ప్రచారాన్ని నిర్వహిస్తున్న శ్రీనివాస్ గౌడ్
- మునుగోడులో ప్రచారాన్ని ముమ్మరం చేసిన పార్టీలు
- గడప గడపకూ వెళ్తున్న శ్రీనివాస్ గౌడ్
- మునుగోడును దత్తత తీసుకుంటానన్న కేటీఆర్
తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని... ఆయన సీఎం అయితే మునుగోడు అభివృద్ధిలో దూసుకుపోతుందని మంత్రి ప్రజలకు చెపుతున్నారు. తాను మునుగోడును దత్తత తీసుకుంటానని కేటీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్ కాబోయే సీఎం అంటూ శ్రీనివాస్ గౌడ్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.