భార్యా పిల్లలతో కలసి వాఘా సరిహద్దులో అల్లు అర్జున్ సందడి
- అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి పుట్టిన రోజున పంజాబ్ లో పర్యటన
- తొలుత అమృత్ సర్ స్వర్ణ దేవాలయం సందర్శన
- అనంతరం వాఘా సరిహద్దులో సైనికులతో సందడి
ఈ నెల 29న స్నేహారెడ్డి పుట్టిన రోజు. దీంతో తొలుత పంజాబ్ లోని అమృత్ సర్ స్వర్ణ దేవాలయాన్ని అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో కలసి సందర్శించాడు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాత.. వాఘా సరిహద్దుకు వెళ్లిపోయారు. ఈ ఫొటోలను అల్లు అర్జున్ తన ఇన్ స్టా గ్రామ్ పేజీలో షేర్ చేశాడు.