రాష్ట్రం బాగు కోరే ప్రజలు ఈ రెండు చానళ్లను కూడా బహిష్కరించాలి: చంద్రబాబు
- టీవీ9, ఎన్టీవీ చానళ్లపై చంద్రబాబు ఫైర్
- విషప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం
- ఉన్మాదులకు మద్దతు పలుకుతున్నారని విమర్శలు
- ఇలాంటి వైఖరి ఎప్పుడూ చూడలేదని వెల్లడి
రాష్ట్రం కోసం పోరాడండి ఒప్పుకుంటాం... కానీ ఉన్మాదులకు వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలొడ్డి పోరాడుతున్న ప్రతిపక్షం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రం బాగుకోరే ప్రజలందరూ ఈ చానళ్లను బహిష్కరించాలని అన్నారు.