"బోరు కొడుతోంది" అంటూ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించిన శిల్పా శెట్టి
- సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శిల్పాశెట్టి
- సోషల్ మీడియాలో అంతా ఒకేలా ఉంటోందని వెల్లడి
- కొత్తదనం కనిపించడంలేదని వివరణ
మరో కొత్త అవతారం ఎత్తేంత వరకు సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించింది. శిల్పాశెట్టి పెళ్లయిన తర్వాత ఫిట్ నెస్ వీడియోలు, యోగా కార్యక్రమాలు, రియాల్టీషోలతో బిజీగా మారింది.