బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత స్టన్నింగ్ ఫొటోను షేర్ చేసిన కాజల్!

  • ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్
  • డెలివరీ తర్వాత తొలి ఫొటోను షేర్ చేసిన కాజల్
  • తల్లి అయినా ఏమాత్రం తగ్గని కాజల్ అందం
Actress Kajal Aggarwal shares her first picture after her delivery

టాలీవుడ్ అందాల భామ కాజల్ అగర్వాల్ ఇటీవలే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తన బిడ్డకు నీల్ కిచ్లూ అనే పేరు పెట్టుకుంది. మరోవైపు డెలివరీ అయన తర్వాత ఆమె తన తొలి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బిడ్డకు తల్లి అయినా తన గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పే విధంగా ఆమె ఫొటో ఉంది. 

ఇదిలావుంచితే, కాజల్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతోందనే వార్త ఆమె అభిమానులను కలవరపెడుతోంది. తన కొడుకు ఆలనా పాలనా చూసుకుంటూ పూర్తి సమయాన్ని కుటుంబానికే వెచ్చించాలనే యోచనలో కాజల్ ఉన్నట్టు సమాచారం. 

More Telugu News