తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సెక్యూరిటీ బృందంలో ఎవరెవరు ఉంటారంటే...!
- శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర
- ఇటీవల భగ్నం చేసిన సైబరాబాద్ పోలీసులు
- మంత్రికి భద్రత పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం
- గ్రేహౌండ్ సిబ్బందితో భద్రత
- మంత్రి కాన్వాయ్ లోకి అదనంగా రెండు వాహనాలు
తెలంగాణలో సీఎం కేసీఆర్ తర్వాత శ్రీనివాస్ గౌడ్ మాత్రమే గ్రేహౌండ్స్ కమాండోల భద్రత పొందుతున్నారు. శ్రీనివాస్ గౌడ్ భద్రతాబృందంలోని పోలీసులకు ఎం44 ఆయుధాలు అందించనున్నారు. అంతేకాదు, మంత్రి కాన్వాయ్ లోకి అదనంగా మరో రెండు వాహనాలను పెంచారు.