హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్‌లో నటి చౌరాసియాపై దాడి.. గాయాలు
- ఒంటరిగా ఉన్న నటిపై దుండగుడి దాడి
- ఫోన్ లాక్కునే ప్రయత్నంలో పెనుగులాట
- నటిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు
చివరికి ఆమె చేతుల్లోంచి ఫోన్ గుంజుకున్న దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం చౌరాసియా 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. గాయపడిన నటి చౌరాసియాను ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.