మహారాష్ట్రలో ఆసుపత్రి ఐసీయూలో ఘోర అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
- అహ్మద్‌నగర్ జిల్లా ఆసుపత్రిలో ప్రమాదం
- గాయపడ్డ ఏడుగురికి మందికి చికిత్స
- మృతుల సంఖ్య పెరిగే అవకాశం
ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన వార్డుల్లో మొత్తం 17 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారని అధికారులు చెప్పారు. గాయాలపాలైన ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో గాయపడినవారికి ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు.