తెలంగాణ రోజువారీ కరోనా కేసుల వివరాలు ఇవిగో!
- గత 24 గంటల్లో 74,634 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 57 కేసులు
- రాష్ట్రంలో 3 కరోనా మరణాలు
- ఇంకా 6,308 మందికి చికిత్స
అదే సమయంలో 427 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 3,861కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,55,343 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,45,174 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,308 మందికి చికిత్స జరుగుతోంది.
