కమీషన్లు దండుకున్న ఘనత జగన్‌ది: టీడీపీ నేత కళా వెంకట్రావు
- విద్యుత్ రంగంలో సంస్కరణలు చేసిన ఘనత చంద్రబాబుది
- ఇష్టం వచ్చినట్లు మోసాలకు పాల్పడడం జగన్‌కు అలవాటు
- అధికారంలోకి వచ్చాక విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టారు
తను అధికారంలోకి వచ్చాక విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టారని కళా వెంకట్రావు ఆరోపించారు. ఆయన పాలనలో రెండేళ్లలోనే మూడు సార్లు విద్యుత్ చార్జీలు పెంచి, ప్రజలపై భారం మోపారని అన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి రాష్ట్రంలోని రైతులను అప్పుల పాలు చేయకూడదని ఆయన సూచించారు.