డబ్బింగ్ పనులు పూర్తి చేసుకున్న 'వకీల్ సాబ్'
- పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో 'వకీల్ సాబ్'
- బాలీవుడ్ 'పింక్' కు తెలుగులో రీమేక్
- వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చిత్రం
- పవన్ సరసన శ్రుతిహాసన్
- కీలకపాత్రల్లో నివేదా, అంజలి, అనన్య
- ఏప్రిల్ 9న రిలీజ్
'పింక్' లో లెజెండరీ అమితాబ్ బచ్చన్ పోషించిన న్యాయవాది పాత్రను తెలుగులో పవన్ కల్యాణ్ పోషించారు. ఈ చిత్రంలో పవన్ సరసన శ్రుతిహాసన్ కథానాయిక కాగా, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల కీలకపాత్రధారులు. తమన్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే విశేష ప్రజాదరణ పొందాయి.