పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజాంపై యువతి సంచలన ఆరోపణలు
- అన్ని ఫార్మాట్లలో పాక్ కెప్టెన్ గా బాబర్ అజాం
- పెళ్లి పేరిట మోసం చేశాడన్న మహిళ
- బాబర్ కోసం ఎంతో డబ్బు ఖర్చు చేశానని వెల్లడి
బాబర్ కెరీర్ తొలినాళ్లలో అతనికి తాను ఆర్థిక సాయం చేశానని, అతని ఎదుగుదల కోసం ఎంతో డబ్బు ఖర్చు చేశానని వివరించింది. అయితే, పాక్ జట్టుకు ఎంపికైన తర్వాత బాబర్ అజాం పూర్తిగా మారిపోయాడని, పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి గర్భవతిని చేశాడని ఆరోపించింది. గర్భవతినని కూడా చూడకుండా తనను కొట్టాడని ఆరోపించింది. తనపై బెదిరింపులకు కూడా పాల్పడుతున్నాడని వెల్లడించింది.