Nitin: హీరో నితిన్ ‘రంగ్ దే’ మోషన్ పోస్టర్ విడుదల

  • నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ్ దే’
  • రేపు నితిన్ బర్త్ డేను పురస్కరించుకుని మోషన్ పోస్టర్ విడుదల
  • ఈ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి
Rang de movies motion poster released

హీరో నితిన్, హీరోయిన్ కీర్తి సురేశ్  కలిసి జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్  విడులైంది. రేపు నితిన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ పోస్టర్ ను చిత్రయూనిట్ ఇవాళ విడుదల చేసింది. కాగా, నితిన్, కీర్తి సురేశ్ లు తొలిసారి కలిసి నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేశ్, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్, కౌసల్య, గాయత్రి రఘురామ్, తదితరులు నటిస్తున్నారు. డీఓపీ పీసీ శ్రీరామ్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.

More Telugu News