కిరసనాయిలు సలహా ప్రకారం నడుచుకో: చంద్రబాబుకి విజయసాయిరెడ్డి సూచన
- రెండేళ్ల క్రితం జరగాల్సిన స్థానిక ఎన్నికలకు అడ్డంకులు సృష్టించారు
- ఇదీ చాలక ఇంత హడావుడి ఏంటని ప్రశ్నిస్తున్నారు
- డబ్బు పంపిణీ లేకపోతే పోటీ చేసేది లేదని ఇప్పటికే చేతులెత్తేశారు
- దివాళాకోరు రాజకీయాలెందుకు బాబూ
'రెండేళ్ల క్రితం జరగాల్సిన స్థానిక ఎన్నికలకు అడ్డంకులు సృష్టించింది చాలక ఇంత హడావుడి ఏంటని ప్రశ్నిస్తున్నారు. మద్యం, డబ్బు పంపిణీ లేక పోతే మేం పోటీ చేసేది లేదని ఇప్పటికే చేతులెత్తేశారు. దివాళాకోరు రాజకీయాలెందుకు బాబూ. నీవల్ల కాదు గానీ కుల మేధావి కిరసనాయిలు సలహా ప్రకారం నడుచుకో' అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.