ఇంతవరకూ 3500 సినిమాలకి డబ్బింగ్ చెప్పాను: 'బొమ్మాళీ' రవిశంకర్
- ఈ వాయిస్ మా నాన్న ఇచ్చిన ఆస్తి
- నాలుగు భాషల్లో డబ్బింగ్ చెప్పాను
- 'అరుంధతి'మంచి పేరు తెచ్చిందన్న రవిశంకర్
హిందీ సినిమాలకి డబ్బింగ్ చెప్పలేదు. కానీ హిందీ ఆర్టిస్టులు తెలుగులో చేసినప్పుడు మాత్రం వాళ్లకి నేనే డబ్బింగ్ చెప్పాను. అమితాబ్ .. డానీ .. ఆశిష్ విద్యార్ధి .. సాయాజీ షిండే .. ముఖేశ్ రుషి .. సోనూ సూద్ ఇలా చాలా మందికి వాయిస్ ఇచ్చాను. 'అరుంధతి' నాకు మరింత పేరు తీసుకొచ్చింది. ఆ సినిమాకి ముందు అంతా నన్ను 'సాయిరవి' అని పిలిచేవారు. ఆ తరువాత 'బొమ్మాళీ' రవిశంకర్ అని పిలుస్తున్నారు" అని చెప్పుకొచ్చారు.