ఆ వదంతులు నమ్మొద్దు.. నేనే చెబుతాను: హీరోయిన్ కాజల్
- కాజల్ కు ‘పెళ్లి’ అంటూ వదంతులు
- అవన్నీ అబద్ధాలే
- నా పెళ్లి గురించి నేనే తెలియజేస్తా
అవన్నీ వదంతులనీ, అవి అబద్ధాలే అని కొట్టిపారేసింది. వీటిని నమ్మొద్దని, తన పెళ్లి గురించి తానే తెలియజేస్తానని చెప్పింది. ఈ సందర్భంగా పలు భాషల్లో తాను నటిస్తున్న చిత్రాల గురించి చెప్పింది. ఏదైనా తెలుగు సినిమాలో నటిస్తున్నారా? అన్న ప్రశ్నకు కాజల్ స్పందిస్తూ, కథలు వింటున్నానని, నచ్చితే ఓకే చేస్తానని తెలిపింది.