సరదాగా చెబితే ఇంత రాద్ధాంతమా?: బాలీవుడ్ నటి స్వరభాస్కర్
- ఓ చిన్నారి ఆంటీ అని పిలిచాడని ఆగ్రహించిన నటి
- స్వర ఆంటీ హ్యాష్‌టాగ్‌తో నెటిజన్ల విమర్శలు
- నిజంగా ఆంటీవనిపించుకున్నావంటూ కామెంట్లు
దీంతో చిన్నారిని అంతంత మాటలు అనడం తగదంటూ స్వర భాస్కర్‌పై నెటిజన్లు విరుచుకుపడ్డారు. నీవు చేసిన ఈ పనితో నిజంగానే ఆంటీవని అనిపించుకున్నావంటూ స్వర ఆంటీ హ్యాష్‌టాగ్‌తో సందేశాలు పెట్టారు. దీంతో ఆందోళనకు గురైన నటి తాజాగా వివరణ ఇచ్చింది. కాగా, చిన్నారిపై దుర్భాషలాడిన నటిపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనే స్వచ్ఛంద సంస్థ, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.