'నేను విరాట్ కోహ్లీని' అంటోన్న ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూతురు.. వీడియో వైరల్
- నా కూతురు ఇండీ.. కోహ్లీలా అవ్వాలనుకుంటోంది: వార్నర్
- దీనికి మంచి క్యాప్షన్ ఇవ్వండని ట్వీట్
- తమ కూతురు ఎక్కువ సమయం భారత్‌లోనే గడిపిందన్న వార్నర్ భార్య
డేవిడ్ వార్నర్ భార్య కాండిస్ వార్నర్ కూడా ఈ వీడియోను పోస్ట్ చేసింది. తమ కూతురు ఎక్కువ సమయం భారత్‌లోనే గడిపిందని, ఆమె కోహ్లీలా ఆడాలనుకుంటోందని పేర్కొంది. దీనిపై అభిమానులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఆమెను క్రికెటర్ ను చేయాలని, నిజంగానే కోహ్లీలా ఆడుతోందని అంటున్నారు.