ఇసుక మాఫియాపై మీ సొంత పార్టీ ఎమ్మెల్యే లేఖ రాశాడట, ఓసారి చదువుకోండి విజయసాయి గారూ: బుద్ధా వెంకన్న
- ఇసుక అంశంపై బుద్ధా వ్యాఖ్యలు
- విజయసాయి అవాకులు చెవాకులు పేలుతున్నారని విమర్శలు
- కార్మికుల ఆత్మహత్య విషయం తెలియదా అంటూ నిలదీత
"అసలు మీరు నోటికి అన్నమే తింటున్నారా? మీ పార్టీ నేతల ఇసుక అక్రమాల కారణంగా గుంటూరులో ఇద్దరు భవన నిర్మాణ రంగ కార్మికుల ఆత్మహత్య చేసుకున్నారు, కనీసం ఈ విషయమైన తెలుసా, లేదా? అయినా మీకెలా తెలుస్తుంది, మీరు బ్లాక్ చానెల్ తప్ప మరొకటి చూడరు కదా" అంటూ విమర్శించారు.