గ్రీన్ ఇండియా చాలెంజ్: సాయిపల్లవి సవాలుకు రానా ఓకే!
- వరుణ్‌తేజ్ చాలెంజ్‌ను స్వీకరించిన సాయిపల్లవి
- ఇంటి ఆవరణలో మొక్క నాటి సమంత, రానాలకు సవాల్
- ‘ఓకే బాస్’ అంటూ రిప్లై ఇచ్చిన రానా
వరుణ్‌తేజ్ చాలెంజ్‌ను స్వీకరించిన సాయిపల్లవి ఓ మొక్కను నాటి టాలీవుడ్ నటుడు రానా, నటి సమంతలను ఈ చాలెంజ్‌కు నామినేట్ చేసింది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలని ఈ సందర్భంగా పేర్కొంది. సాయిపల్లవి చాలెంజ్‌ను స్వీకరించిన రానా ‘ఓకే బాస్’ అని రిప్లై ఇచ్చాడు.