TV9: రవిప్రకాశ్ కస్టడీ పిటిషన్ విచారణను వాయిదా వేసిన నాంపల్లి కోర్టు

షార్ట్స్‌లో చూడండి
టీవీ9 నిధులను అక్రమంగా డ్రా చేసుకున్నారనే ఆరోపణల కేసులో ఆ చానల్ మాజీ సీఈవో రవిప్రకాశ్ చంచల్ గూడ జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనను విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను నిన్న విచారించిన కోర్టు... తదుపరి విచారణను ఈరోజుకు వాయిదా వేసింది. ఈరోజు వాదనలను విన్న తర్వాత తదుపరి విచారణను సోమవారానికి కోర్టు వాయిదా వేసింది.
Go Back to Shorts
TV9
Ravi Prakash
Banjara Hills Police

More Telugu News