భారీ పోలీసు బందోబస్తు మధ్య కోడెల విగ్రహ దిమ్మె కూల్చివేత
- లింగాపురంలో ఆదివారం రాత్రి ఘటన
- అనుమతి లేదంటూ దిమ్మెను కూల్చేసిన అధికారులు
- గ్రామంలో ఉద్రిక్తత
అయితే, విగ్రహ ఏర్పాటుకు అనుమతులు లేవని ఆదివారం రాత్రి పంచాయతీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు విగ్రహ దిమ్మెను కూల్చివేశారు. పర్యవసానంగా గ్రామంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.