Andhra Pradesh: ఏపీలో కొనసాగుతున్న బదిలీల పర్వం... ఐపీఎస్ లకు స్థానచలనం

షార్ట్స్‌లో చూడండి
వైసీపీ సర్కారు వచ్చాక భారీ సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు స్థానచలనం జరుగుతోంది. తాజాగా పెద్ద సంఖ్యలో ఐపీఎస్ లను బదిలీ చేస్తూ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీచేసింది.

వివరాలు...

  • సీహెచ్ విజయారావు-గుంటూరు రూరల్ ఎస్పీ
  • విక్రాంత్ పాటిల్- విజయవాడ డీసీపీ-2
  • జయలక్ష్మి- డిప్యుటేషన్
  • సెంథిల్ కుమార్-చిత్తూరు ఎస్పీ
  • సీహెచ్ వెంకటప్పలనాయుడు-ఇంటెలిజెన్స్ ఎస్పీ
  • కేకేఎన్ అన్బురాజన్-కడప ఎస్పీ
  • గజరావు భూపాల్-తిరుపతి అర్బన్ ఎస్పీ
  • ఎస్ హరికృష్ణ-అడ్మినిస్ట్రేషన్ డీసీపీ
  • అమిత్ గార్గ్-పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్
  • పీవీ సునీల్ కుమార్-పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ
  • రాజశేఖర్ బాబు-లా అండ్ ఆర్డర్ ఏఐజీ
  • భాస్కర్ భూషణ్-అడ్మినిస్ట్రేషన్ ఏఐజీ
  • కె వెంకటేశ్వరరావు-ట్రాన్స్ కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (విజిలెన్స్)
Go Back to Shorts
Andhra Pradesh
IAS
IPS
YSRCP

More Telugu News