అద్దె ఎలక్ట్రిక్ బస్సులకు టెండర్లు ఆహ్వానించిన ఏపీఎస్ ఆర్టీసీ
- 350 ఎలక్ట్రిక్ బస్సులను అద్దెకు తీసుకోనున్న ఆర్టీసీ
- గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిన టెండర్లు
- పన్నెండేళ్ల కాలపరిమితికి ఈ టెండర్లు
టెండర్లు ఆహ్వానించిన రూట్లు..
- కాకినాడ-రాజమహేంద్రవరం-అమలాపురం
- గన్నవరం-హనుమాన్ జంక్షన్
- విజయవాడ- గుడివాడ-భీమవరం
- జగ్గయ్యపేట-మచిలీపట్నం
- నూజివీడు-కోదాడ
- విజయవాడ- అమరావతి, విజయవాడ-గుంటూరు
- విజయవాడ రైల్వేస్టేషన్- మంగళగిరి