‘సేవ్ నల్లమల’ ఉద్యమానికి మద్దతు పలికిన టీడీపీ నేత నారా లోకేశ్!
- ప్రజలు, పర్యావరణం కంటే అభివృద్ధి ముఖ్యం కాదు
- కొందరు స్వార్థ శక్తుల ప్రయోజనాల కోసమే యురేనియం తవ్వకాలు
- భారత్ పునరుత్పాదక ఇంధనం విషయంలో లీడర్ గా మారుతోంది
ఇలాంటి ప్రాజెక్టులు కొన్ని స్వార్థ శక్తుల ప్రయోజనాలను తీర్చుతాయనీ, కానీ జాతి ప్రయోజనాలను దెబ్బతీస్తాయని లోకేశ్ హెచ్చరించారు. భారత్ పునరుత్పాదక ఇంధనం విషయంలో ప్రపంచానికే నాయకత్వం వహించే స్థితికి చేరుకుంటున్నవేళ యురేనియం ఖనిజం ఎందుకని ప్రశ్నించారు. నల్లమల అడవులను రక్షించాలని లోకేశ్ ట్విట్టర్ లో పిలుపునిచ్చారు.