ఎస్కార్ట్ సర్వీస్ పోస్టర్లపై బెంగాలీ నటి ఫొటో.. ఫోన్ చేసి ‘రేటు’ అడుగుతున్న విటులు.. పోలీసులకు ఫిర్యాదు
- నటి ఫొటోలు, ఫోన్ నంబరుతో రైళ్లు, రైల్వే స్టేషన్లలో ప్రచారం
- వరుస ఫోన్లు, అసభ్య పదజాలంతో ఇబ్బంది పడుతున్న నటి
- పోలీసులకు ఫిర్యాదు
‘‘మీరు సంతోషంగా లేరా? రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదా? మీ భార్య మీతో లేదా? మరేమీ బాధపడొద్దు. నాకు ఫోన్ చేయండి. నేనొస్తా. నాపేరు బ్రిష్తీరాయ్. మీరు కూడా రూ.10 వేల నుంచి రూ. 20 వేల వరకు సంపాదించొచ్చు’’ అని బెంగాలీలో ఆ పోస్టర్లను ముద్రించి కోల్‌కతా అంతా అతికించి ప్రచారం చేస్తున్నారు. ఈ పోస్టర్లు చూసిన కొందరు బ్రిష్తీరాయ్‌కు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతూ, ‘రేటు’ చెప్పమని గొడవ చేస్తుండడంతో ఆమె సోనాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నటి ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు ఎస్పీ రషీద్ ఖాన్ తెలిపారు. దర్యాప్తు ప్రారంభించామని, అయితే, ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని తెలిపారు.