కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు.. స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్!
- టీడీపీ మద్దతు పలుకుతోందన్న చంద్రబాబు
- కశ్మీరీలు ప్రశాంతంగా జీవిస్తారని ఆశాభావం
- కశ్మీర్ లో అభివృద్ధి జరుగుతుందన్న నారా లోకేశ్
మరోవైపు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘అధికరణ 370పై కేంద్రం నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నా. కశ్మీరీలు ఇకపై ప్రశాంతంగా ఉంటారనీ, అక్కడ అభివృద్ధి జరుగుతుందని నమ్ముతున్నా’ అని చెప్పారు.