రాహుల్.. పెళ్లి చేసుకో.. మరింత రాటుదేలుతావు!: కేంద్ర మంత్రి అథవాలే సలహా
- రాహుల్ గాంధీ నాకు స్నేహితుడు
- అందుకే సలహా ఇస్తున్నాను
- కాంగ్రెస్ విజయం కోసం రాహుల్ బాగా కష్టపడ్డాడు
పెళ్లి చేసుకుంటే రాహుల్ మరింత రాటుదేలుతారని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ తనకు స్నేహితుడనీ, అందుకే సలహా ఇస్తున్నానని పేర్కొన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం రాహుల్ గట్టిగా కష్టపడ్డారని ప్రశంసించారు. గతంలో పలువురు పెళ్లి ఎప్పుడని రాహుల్ ను ప్రశ్నించగా, తాను పార్టీని పెళ్లిచేసుకున్నానని రాహుల్ జవాబు ఇచ్చారు.