రూ.2.5 కోట్ల విలువ చేసే ఫ్లాట్‌ను మా యోగా టీచర్‌కు గిఫ్ట్‌గా ఇచ్చేశా: బాలీవుడ్ ‘క్వీన్’ కంగన
- సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేసుకోను
- ఆసుపత్రుల ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నా
- ఎవరికీ తెలియని విషయాలు వెల్లడించిన కంగన
అలాగే, ఎవరికీ తెలియని మరో విషయాన్ని వెల్లడించింది. తన యోగా టీచర్‌కు రూ.2.5 కోట్ల విలువైన ఫ్లాట్‌ను కానుకగా ఇచ్చినట్టు పేర్కొంది. అలాగే, ఆసుపత్రులు కట్టడం ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నట్టు చెప్పింది. ఈ విషయాలు ఎవరికీ తెలియవని చెప్పుకొచ్చింది. తనకు సంబంధించిన వీడియోలను, ఫొటోలను తన సోదరి ఆన్‌లైన్‌లో పోస్టు చేస్తుంటుందని, అది తనకు ఫన్నీగా అనిపిస్తుందని పేర్కొంది. ఇటువంటి వాటికి తాను వ్యతిరేకమని కంగన చెప్పుకొచ్చింది.