ఆదమరిస్తే అంతే... పాక్ తో మ్యాచ్ పై గంగూలీ కీలక వ్యాఖ్యలు!
- పాకిస్థాన్ జట్టు అత్యంతప్రమాదకారి
- ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలీదు
- 2017 చాంపియన్స్ ట్రోఫీ గుర్తుంచుకోండి
- టీమిండియాకు గంగూలీ హెచ్చరిక
2017లో చాంపియన్స్ ట్రోఫీలో భారత్ తామే ఫేవరెట్ అనుకుని బరిలోకి దిగి బోల్తా పడిందని, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నాడు. కాగా, నేడు మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానం వేదికగా, చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కి వరుణుడి ముప్పు కూడా పొంచివుంది.