మాట నిలబెట్టుకున్న రాఘవ లారెన్స్.. ‘కేరళ అమ్మ’కు ఇంటిని కట్టించిన దర్శకుడు!
- గతేడాది గజా తుపానుతో సర్వం కోల్పోయిన పెద్దావిడ
- వీడియో చూసి చలించిపోయిన రాఘవ లారెన్స్
- కొత్త ఇంటిలో ఆమెతో కలిసి గృహప్రవేశం
ఈ వీడియో చూసి చలించిపోయిన రాఘవ లారెన్స్ ఆమెకు ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. అన్నట్లుగానే పెద్దావిడకు సొంత నిధులతో ఇంటిని నిర్మించి ఇచ్చారు. పూజలు నిర్వహించిన అనంతరం వృద్దురాలితో కలిసి గృహప్రవేశం చేశారు. ఈ విషయాన్ని లారెన్స్ ట్విట్టర్ లో పంచుకున్నారు. ఈ సమస్యను తన దృష్టికి తీసుకొచ్చిన యువకులకు ధన్యవాదాలు తెలిపారు.
