మళ్లీ టీడీపీ అధికారంలోకి రాగానే జగన్, విజయసాయిరెడ్డిలను జైలుకు పంపిస్తాం: రాజేంద్రప్రసాద్
- 20 ఎంపీ, 120 ఎమ్మెల్యే స్థానాలను టీడీపీ గెలుచుకుంటుంది
- 23వ తేదీన జగన్ కు ఆశాభంగం తప్పదు
- జగన్ ను హైదరాబాద్ నుంచి కేసీఆర్ తరిమేశారు
పోలవరం ప్రాజెక్టుకు కేవీపీ రామచంద్రరావు సైంధవుడిలా అడ్డుపడుతున్నారని.. విజయసాయిరెడ్డి విషపు సాయిరెడ్డిలా మాట్లాడుతున్నారని రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. ఎన్నికల వ్యవహారంలో చీఫ్ సెక్రటరీ జోక్యం ఏమిటని ప్రశ్నించారు.