నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మహర్షి’.. ఆనందంలో చిత్రబృందం
- మహేశ్, పూజ జంటగా ‘మహర్షి’
- అల్లరి నరేష్‌కు మంచి టర్నింగ్ పాయింట్
- ఆకట్టుకుంటున్న రైతుకు సంబంధించిన సన్నివేశాలు
ముఖ్యంగా రైతులకు సంబంధించిన సన్నివేశాలు యూత్‌ని సైతం బాగా ఆకట్టుకున్నాయి. సినిమా చూసిన వారంతా వీకెండ్ వ్యవసాయం చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఒకరకంగా ఇది సినిమా పబ్లిసిటీకి ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన అల్లరి నరేష్‌కు మంచి టర్నింగ్ పాయింట్. అతి తక్కువ సమయంలో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడంతో ‘మహర్షి’ చిత్రబృందం ఆనందంలో మునిగి తేలుతోంది.