కేసీఆర్ లాంటి వ్యక్తిని ఎవరూ నమ్మే పరిస్థితి లేదు: దత్తాత్రేయ
- కేసీఆర్ గోడ మీద పిల్లి
- ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు అసాధ్యం
- ప్రాంతీయ పార్టీల మద్దతు బీజేపీ, కాంగ్రెస్‌కే
దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్ లేదా బీజేపీకి మద్దతిస్తున్నాయని, ఇలాంటి సమయంలో కేసీఆర్ యోచిస్తున్న బీజేపీ, కాంగ్రెస్సేతర కూటమి ఏర్పాటు అసాధ్యమన్నారు. కేసీఆర్ ఒక అవకాశ వాదని, ఆయనను ఎవరూ నమ్మరన్నారు.