నా భార్య వదిలేసి వెళ్లిపోతానంది: రఘురామ్ రాజన్
- రాజకీయాలంటే ఆసక్తి లేదు
- ప్రతి చోటా రాజకీయాలుంటాయి
- యూపీఏలానే ఎన్డీయే కూడా కనిపిస్తోందన్న రాజన్
ప్రతి చోటా రాజకీయాలు ఉంటూనే ఉంటాయని అభిప్రాయపడ్డ రాజన్, ప్రస్తుతం అధ్యాపకుడిగా ఉన్నానని, ఈ ఉద్యోగంలో తనకెంతో సంతోషం కలుగుతోందని చెప్పారు. యూపీఏ ప్రభుత్వం ఏం చేసిందో, ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం కూడా అలాగే కనిపిస్తోందని రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, తనను కేంద్రమంత్రిని చేస్తారని వస్తున్న వార్తలు ఊహాగానాలేనని స్పష్టం చేశారు.