'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై ఈ రాత్రికి నిర్ణయం తీసుకుంటామన్న ఎలక్షన్ కమిషన్!
- ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలపై అభ్యంతరాలు
- ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదులు
- ఫిర్యాదులు పరిశీలిస్తున్నామన్న ద్వివేది
నేడు ద్వివేది మీడియాతో మాట్లాడుతూ, సినిమాపై అందిన ఫిర్యాదులను పరిశీలించి సినిమా విడుదలపై రాత్రికల్లా ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అలాగే ఐటీ గ్రిడ్ విషయమై ద్వివేది మాట్లాడుతూ, ఈ కేసులో ఏపీ, తెలంగాణ సిట్‌కు తమ సహకారం పూర్తిగా ఉంటుందని అన్నారు.