50 రోజులు .. 100 కోట్లు .. మలయాళ యంగ్ హీరో ఘనత
- 45 కోట్ల బడ్జెట్ తో నివిన్ పౌలి చిత్రం
- కథానాయికగా ప్రియా ఆనంద్
- కీలకపాత్రలో మోహన్ లాల్
45 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఇంతవరకూ మలయాళంలో ఈ స్థాయి బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఇదే. అక్టోబర్ 11వ తేదీన విడుదలైన ఈ సినిమా రేపటితో 50 రోజులను పూర్తిచేసుకోనుంది. ఇంతవరకూ ఈ సినిమా 100 కోట్లకు పైగా రాబట్టింది. ప్రియా ఆనంద్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో మోహన్ లాల్ ఒక కీలకమైన పాత్రను పోషించడం విశేషం.