శబరిమలలో టెన్షన్.. హోటల్స్ బుక్ చేసిన మహిళా సంఘాల నేతలు.. గవర్నర్ కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే జార్జ్!
- రేపు పూజల కోసం తెరచుకోనున్న ఆలయం
- మహిళలు వస్తున్నారన్న స్థానిక ఎమ్మెల్యే
- 144 సెక్షన్ విధించిన పోలీసులు
దీని కారణంగా అల్లర్లు చెలరేగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. వీరందరిని ఖాళీ చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో నీలక్కల్ నుంచి పంబ వరకూ అధికారులు భారీగా పోలీసులను మోహరించారు. శబరిమల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. మరోవైపు నీలక్కల్ దగ్గరకు భారీ సంఖ్యలో చేరుకుంటున్న అయ్యప్ప భక్తులు 10-50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను అడ్డుకుని తీరతామని స్పష్టం చేస్తున్నారు.