ఆ స్వభావం తెలుగుదేశం పార్టీలోనే ఉంది: మంత్రి అయ్యన్నపాత్రుడు
- తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి పరిస్థితులే ఇప్పుడు కూడా
- అందుకే కాంగ్రెస్‌తో చేతులు
- తెలుగు ప్రజలను కించపరిస్తే పోరాటమే
ఆ స్వభావం తెలుగుదేశం పార్టీలోనే ఉందన్నారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పటి పరిస్థితులే ప్రస్తుతం ఉన్నాయని, అందుకనే కాంగ్రెస్‌తో చేతులు కలపాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఇందిరాగాంధీ హయాంలోనూ ఆదాయపు పన్ను శాఖను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోలేదని, కానీ ఇప్పుడు మోదీ తన రాజకీయ స్వప్రయోజనాల కోసం ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు.