తమిళనాడులో స్టాలిన్ ప్రభంజనం: రిపబ్లిక్ టీవీ - సీఓటర్ సర్వే
- అన్నాడీఎంకేకు 9, ఎన్డీయేకు ఒకటి
- గత నెలతో పోల్చితే 10.5 శాతం పెరిగిన డీఎంకే ఓట్ షేర్
- జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర పోషించనున్న డీఎంకే
రాష్ట్రంలో 43.6 శాతం మంది ఓటర్లు డీఎంకేకు మద్దతుగా ఉన్నారని చెప్పింది. గత నెలతో పోల్చితే డీఎంకే ఓట్ షేర్ 10.5 శాతం పెరిగిందని తెలిపింది. 29 ఎంపీలతో జాతీయ రాజకీయాల్లో డీఎంకే కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొంది.