నేడు ఏకంగా 22 పైసలు పెరిగిన పెట్రోలు ధర!
- లీటరు డీజిల్ పై 18 పైసల వడ్డన
- న్యూఢిల్లీలో పెట్రోలు ధర రూ. 83.22కు
- డీజిల్ ధర రూ. 74.42కు చేరిక
ముంబైలో పెట్రోలు ధర రూ. 90.57, డీజిల్ ధర రూ. 79.01కి చేరాయి. ఈ వారంలో ఒక్క బుధవారం నాడు మాత్రమే ధరల్లో మార్పు లేకపోగా, మిగతా అన్ని రోజులూ ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. పెట్రోలు ధర కోల్ కతాలో రూ. 85.02కు, చెన్నైలో రూ. 86.48కి చేరుకోగా, డీజిల్ ధర కోల్ కతాలో రూ. రూ. 76.27, రూ/ 78.60కి పెరిగాయి.