విజయవాడలో పరువు హత్య పోస్టర్లు.. అప్రమత్తమైన పోలీసులు!
- సత్యనారాయణపురం శివాలయంలో పోస్టర్లు
- సోని రాహు ప్రియ పరువు హత్యకు గురవుతారని హెచ్చరిక
- విచారణ జరుపుతున్న పోలీసులు
ఈ పోస్టర్లను ఎవరు, ఎందుకు అంటించారన్నది తెలియరాలేదు. పోస్టర్ల విషయం తెలుసుకుని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఎవరు అంటించారు? అసలు ఈ సోని రాహు ప్రియ ఎవరు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. భయపెట్టే ఉద్దేశంతోనే ఈ పోస్టర్లను వీధిలో అంటించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.