చరణ్ మూవీలో అన్నయ్యది నెగెటివ్ రోల్ కాదు: అల్లరి నరేశ్
- చరణ్ హీరోగా బోయపాటి మూవీ
- ఆర్యన్ రాజేశ్ మంచి పాత్ర చేస్తున్నాడు
- ఆయనకి మంచి పేరు రావడం ఖాయం
అంతేకాదు చరణ్ మూవీలో తన అన్నయ్య పాత్రను గురించి కూడా ప్రస్తావించాడు. చరణ్ .. బోయపాటి మూవీలో అన్నయ్య ఆర్యన్ రాజేశ్ నెగెటివ్ రోల్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అందులో ఎంతమాత్రం నిజం లేదు. ఈ సినిమాలో ఆయన చాలా మంచి పాత్ర చేస్తున్నాడు .. అది ఆయనకి మంచి పేరు తీసుకొస్తుందని భావిస్తున్నాను. ఆర్యన్ రాజేశ్ ఎక్కువగా మాట్లాడడు .. తన పాత్రను గురించి అడిగినా చెప్పడు ..అందుకే నేను చెప్పాను" అంటూ నవ్వేశాడు.