జైనమత దిగంబర సాధువు తరుణ్ సాగర్ అస్తమయం.. మోదీ సంతాపం
- ఢిల్లీలోని రాథాపురి ఆలయంలో తుదిశ్వాస విడిచిన తరుణ్ సాగర్
- ఆయన బోధనలు స్ఫూర్తిదాయకమన్న మోదీ
- 1967లో దిగంబర సాధువుగా మారిన తరుణ్ సాగర్
సమాజానికి ఆయన చేసిన బోధనలను మర్చిపోలేమని అన్నారు. తరుణ్ సాగర్ బోధనలు దేశ ప్రజానీకానికి నిరంతరం స్ఫూర్తిని ఇస్తున్నాయని చెప్పారు. 1967 జూన్ 26న తరుణ్ సాగర్ దిగంబర జైన సాధువుగా మారారు. ఆయన అంత్యక్రియలు ఉత్తరప్రదేశ్ లోని మురాద్ నగర్ లో నిర్వహించనున్నారు.