ఆర్టీసీ చాలా నష్టాల్లో ఉంది.. సమ్మె వద్దని చెప్పాం: తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి
- ఈనెల 11 నుంచి సమ్మెకు పిలుపు
- చర్చలు జరిపిన మహేందర్ రెడ్డి
- రేపు నిర్ణయాన్ని ప్రకటించనున్న ఆర్టీసీ సంఘాలు
సమ్మెకు దిగితే ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని, సమ్మె నిర్ణయం వెనక్కి తీసుకుని చర్చలకు రావాలని కోరామని మహేందర్ రెడ్డి అన్నారు. కాగా, ఆర్టీసీ సంఘాలు మరోసారి తమ యూనియన్లతో చర్చలు జరిపి రేపు తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నాయి.