Jagan: త‌మ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసే మ‌రో అసెంబ్లీ అభ్య‌ర్థి పేరును ప్ర‌క‌టించిన జ‌గ‌న్!

షార్ట్స్‌లో చూడండి
పాద‌యాత్ర చేస్తోన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గన్మోహ‌న్ రెడ్డి ఈ రోజు ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గంలోని శివ‌రామ‌పురంలో పర్య‌టించారు. గ‌తంలో ఆయ‌న 2019 ఎన్నికల్లో పత్తికొండ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా చెరుకులపాడు శ్రీదేవిని ఎన్నికల బరిలో దింపుతున్నట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ రోజు ప్రకాశం జిల్లా దర్శి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి పేరును ప్ర‌క‌టించారు. త‌మ పార్టీ నుంచి దర్శి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ అభ్యర్థిగా మాధవ్‌ పోటీ చేస్తార‌ని వెల్ల‌డించారు. ఆయ‌నను ప్ర‌జ‌లు ఆదరించాలని కోరారు.
Go Back to Shorts
Jagan
YSRCP
padayathra

More Telugu News