కేటీఆర్ సంస్కారం గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉంది: మంత్రి జగదీష్
- కేటీఆర్ పార్లమెంటరీ పద్ధతిలోనే మాట్లాడారు
- జానారెడ్డికి కాంగ్రెస్ నేతలు ఇవ్వని గౌరవాన్ని కేసీఆర్ ఇచ్చారు
- మోదీపై కేసీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు
సంస్కారం గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. జానారెడ్డికి కాంగ్రెస్ నేతలు కూడా ఇవ్వని గౌరవాన్ని కేసీఆర్ ఇచ్చారని తెలిపారు. ప్రధాని మోదీపై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎలాంటి పరుష వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. బీజేపీ నేతలు ఈ అంశంపై లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.